
Bhagyashri Borse: ‘లెనిన్’ సక్సెస్తో మంచి జోష్ మీద ఉన్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకు వరుస అవకాశాలు వస్తాయని అభిమానులు అనుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఆమె నుంచి కొత్త సినిమాలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో ఫ్యాన్స్ కొంత నిరాశకు గురవుతున్నారు. అయితే ఇందుకు కారణం ఆమె కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుండటమేనని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తొందరపడి వరుస సినిమాలు చేయడం కంటే.. తన పాత్రకు ప్రాధాన్యం ఉండటంతో పాటు […] <p><a href="https://www.telugumirchi.com/movies/bhagyashri-borse-ram-charan-sukumar-next-movie-heroine-buzz.html">Source</a></p> Bhagyashri Borse: ‘లెనిన్’ సక్సెస్తో మంచి జోష్ మీద ఉన్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకు వరుస అవకాశాలు వస్తాయని అభిమానులు అనుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఆమె నుంచి కొత్త సినిమాలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో ఫ్యాన్స్ కొంత నిరాశకు గురవుతున్నారు. అయితే ఇందుకు కారణం ఆమె కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుండటమేనని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తొందరపడి వరుస సినిమాలు చేయడం కంటే.. తన పాత్రకు ప్రాధాన్యం ఉండటంతో పాటు […] Source