© 2026 nimisham.in
వాష్రూమ్లలో రామ్ మందిర్ విరాళాలు.. స్కెచ్ మాములుగా లేదు! అయోధ్య రామాలయం విరాళాల చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టయిన ఎనిమిది మంది నిందితుల్లో ఒకరైన అవినాష్ శుక్లా పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలను వెల్లడించాడు. ఆలయ ప్రాంగణంలో దొంగిలించిన కోట్లాది రూపాయల నగదును గుట్టుచప్పుడు కాకుండా తరలించడానికి ముందు, వాటిని తాత్కాలికంగా వాష్రూమ్లలో దాచిపెట్టినట్లు అతడు ఒప్పుకున్నాడు. సీసీటీవీ కెమెరాల నిఘా నుంచి ఎలా తప్పించుకున్నారో విరాళాల లెక్కింపు ప్రక్రియలో ఉన్న లోపాలను తాము ఎలా ఉపయోగించుకున్నామో... మెుత్తం పోలీసుల విచారణలో నిందితుడు క్షుణ్ణంగా వివరించాడు. ఈ వార్తకు సంబంధించిన