
Andhra Jyothy26 Jun, 12:34 am
అయోధ్య విరాళాల వివాదం.. సీఎం యోగికి ప్రాథమిక నివేదిక ఇచ్చిన సిట్అయోధ్య రామాలయంలో కానుకలు, నిధుల దుర్వినియోగం ఆరోపణలపై దర్యాప్తు జరుపుతున్న సిట్ తాజాగా ప్రాథమిక నివేదికను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు అందజేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇంటర్నెట్ డెస్క్