
© 2026 nimisham.in


Anakapalli : విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప మైన లీడ్స్ లో తెరకెక్కిన సినిమా అనకాపల్లి. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్స్ పై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆగస్టులోనే ఈ సినిమా రిలీజ్ అవ్వాలి. ప్రమోషన్స్ కూడా భారీగానే చేశారు. కానీ అప్పుడు కేవలం అనకాపల్లి ఒక్క సిటీలోనే ఈ సినిమా రిలీజ్ చేసి వాయిదా వేశారు. మొత్తానికి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.