© 2026 nimisham.in

ఐరోపా దేశాలను కనీవినీ ఎరుగని కరవు కోరలు చాచి భయపెడుతోంది. తీవ్రమైన ఎండలు, వర్షాభావ పరిస్థితులతో ప్రధాన నదులు, సరస్సులు ఎండిపోయాయి. నీటి ఎద్దడి కేవలం దాహాన్ని మాత్రమే కాదు.. ఆయా దేశాల ఆర్థిక, విద్యుత్, రవాణా, వ్యవసాయ రంగాలను కోలుకోలేని దెబ్బతీస్తోంది. ఎండిపోయిన నదుల్లోంచి శతాబ్దాల నాటి ఆనవాళ్లు బయటపడుతున్నాయి. ఈ వార్త చదివారా: చివరి నిమిషంలో డీల్ బ్రేక్.. టారిఫ్లను భరించేందుకు సిద్ధమైన కెనడా