
10 . 4 -2 27 , -1 5
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 27 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లో 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు. ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 90,826 తలనీలాలు సమర్పించినవారు: 42,747 ఈ వార్తలు కూడా చదవండి: బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే.. సినిమా స్టైల్లో చోరీ.. క్షణాల వ్యవధిలో రూ. 5.50 లక్షలు కొట్టేశాడుగా.. Read Latest AP News And Telangana News And International News And Telugu News
శనివారం హుండీ ఆదాయం: రూ.3.85 కోట్లుShare this article