
ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు..
ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది.
తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం.
నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్ ఇచ్చారు.
వాషింగ్టన్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�...
బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�...
మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�...
సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�...
లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ...
కేన్సర్ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �...
సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�...
పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున...
లక్నో: సమాజ్వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�...
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద...
తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు.
భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు.
ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్!
ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
Jun 1 2026 5:50 AM | Updated on Jun 1 2026 5:50 AM
మహాభారతంలో ఘటోత్కచుడు పాండవులలో ఎంతో బలశాలి అయిన భీముడు, రాక్షస మూలాలు కలిగిన హిడింబిల కొడుకు. ఘటోత్కచుడి గురించి సామాన్య ప్రజలకు తెలియాలంటే అలనాటి మాయాబజార్, ఘటోత్కచ సినిమాల్లో ఎంతో రక్తికట్టించే విధంగా అతని పాత్రను మలిచారు. ఘటోత్కచుడు చేసిన ఏ త్యాగం వల్ల ఏ విధమైన లాభం పాండవులకు దోహదపడిందో తెలుసుకుందాం.... ముందుగా ఘటోత్కచునికి ఆ పేరు ఎలా వచ్చిందంటే... ఘటోత్కచుని తల బోర్లించిన ‘ఘట‘ (కుండ)‘ఉత్కచం’(బట్టతల) ఆకారంలో నున్నగా ఉండడంతో అతనికి ఘటోత్కచుడు అనే పేరు సార్థకమైనదని చెప్పుకోవచ్చు. ఘటోత్కచుడు పాండవుల పక్షాన మహాభారత యుద్ధంలో పాల్గొని స్వతహాగా తనకున్న ఇంద్ర, మహేంద్రజాల, టక్కు, టమార విద్యలను ప్రదర్శించాడు.
సరిగ్గా 14వ రోజు నాటి మహాభారత యుద్ధంలో తన కుమారుడైన అంజనపర్వుడు, అశ్వత్థామ చేతిలో చనిపోవడంతో ఘటోత్కచుడు ఎంతో ఆగ్రహం చెందాడు. తన ఇంద్రజాల మహేంద్రజాల విద్యలన్నిటిని ప్రదర్శించి కౌరవ సైన్యాన్ని అతలాకుతలం చేశాడు. ఒకదశలో ద్రోణుడు, దుర్యోధనుడు, కర్ణుడు వంటి యోధులను కూడా భయభ్రాంతులకు గురి చేశాడు. ఇదిలా ఉండగా జయద్రథుడు మరణానంతరం, సూర్యాస్తమయం దాటి చీకటి పడినా యుద్ధం సాగుతుండగా స్వతహాగా ఉన్న తన శక్తితోపాటు రాక్షసశక్తి తోడవడంతో యుద్ధంలో తీవ్రంగా విజృంభిస్తూ అలాయుధ, అలంబసులను సంహరించాడు.
సమయం ఇంకా గడుస్తున్న కొద్దీ ఘటోత్కచుని శక్తి, భీకర దాడులు పెరిగిపోతుండటంతో, అతనిని అదుపు చేసేందుకు, కర్ణునివద్ద ఉన్న ఎంతో శక్తిమంతమైన ‘వాసవీ’ అస్త్రాన్ని ప్రయోగించమని దుర్యోధనుడు కోరతాడు. వాసవీ అస్త్రం ఇంద్ర ప్రసాదితమని, ఎంతో శక్తిమంతమైనదని, కేవలం అర్జునునిపై ప్రయోగించేందుకు దాచానని, చెప్పినప్పటికీ దుర్యోధనుడు పదేపదే కోరడంతో విధిలేని పరిస్థితులలో కర్ణుడు తన వద్ద ఉన్న లక్ష్య¿ే దితమైన వాసవీ శక్తి అస్త్రాన్ని ఘటోత్కచునిపై ప్రయోగించడంతో కుప్పకూలాడు. ఆ విధంగా అర్జునుని కోసం దాచుకున్న వాసవీ అస్త్రం ఘటోత్కచునిపై ప్రయోగింపబడటంతో, పరోక్షంగా పాండవులకు మేలు కలిగింది. – సి.ఎన్. మూర్తి, సీనియర్ జర్నలిస్ట్
చైతూ 'మై లేడీ'.. శోభిత 'బంగారం'.. బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
ముగిసిన శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
బేబీ జంట రొమాంటిక్ సాంగ్ స్టిల్స్ (ఫొటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 31 - జూన్ 07)
బాబు గారు ఏంటి ఇది? టీడీపీ కార్యకర్తనైనందుకు సిగ్గుపడుతున్నా..
నన్ను అర్ధరాత్రి నడిరోడ్డుపై.. లోకేష్ పై ఒట్టేసి వెన్నుపోటు పొడిచాడు
తిరుమల క్యూలైన్లలో పెరుగుతున్న గొడవలు.. మహిళల మధ్య భారీ ఘర్షణ
పవన్ ఫోటోలకు చెప్పుదెబ్బలు.. 2029లో సినిమా చూపిస్తాం
విశ్వంభర రిలీజ్ వాయిదా.. వెనుక అసలు రీజన్ అదేనా?