Samayam Telugu06 Jan, 01:54 pm
జహీరాబాద్ లో 3,245 ఎకరాల్లో భారీ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ.. 2 లక్షల మందికి ఉపాధితెలంగాణలో పారిశ్రామిక రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. జహీరాబాద్‌లో 3,245 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ పనులను 2028 మార్చ