
TV9 Telugu13 Jun, 09:27 am
మెగాఫోన్ పడుతున్న కుర్ర హీరోలు.. సాహసమనే చెప్పాలేమోతెలుగులో యువ హీరోలు నటనతో పాటు దర్శకత్వ రంగంలోకి అడుగుపెడుతున్నారు. కిరణ్ అబ్బవరం స్వీయ దర్శకత్వంలో సినిమా ప్రకటించారు. విశ్వక్ సేన్, రామ్ పోతినేని, విశాల్ ఇప్పటికే దర్శకులుగా మారారు