
AP7AM17 Jan, 10:24 am
ఉచితంగా పనిచేస్తానన్న భారతీయ యువకుడు.. ఇప్పుడు నెలకు రూ.4.7 లక్షలుఅవకాశం ఇస్తే చాలు.. ఉచితంగానే పనిచేస్తానన్న ఓ భారతీయ యువకుడికి ఇప్పుడు అదే అవకాశం భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. అమెరికాకు చెందిన వ్యాపారవేత్త, సీఈఓ మిక్కీ హార్డీ తన సోషల్ మీడియా పోస్టులో ఈ విషయాన్ని