Samayam Telugu19 Nov, 02:44 pm
మహిళలకు ఉచితంగా చీరలు.. ఈసారి కొత్త డిజైన్ లో, నేతన్నలకు భారీ ఆర్డర్లుమహిళా సంఘాలకు ప్రభుత్వం పంపిణీ చేయనున్న చీరల ఉత్పత్తి వేగంగా కొనసాగుతోంది. మహిళా సంఘాలకు అందించే చీరల కోసం మే నెలలో 4.62 కోట్ల మీటర్ల ఉత్పత్తికి ఆర్డర్లు ఇవ్వగా.. ఇప్పటివరకు 1.74 కోట్ల మీటర్ల వస్త్రాన