Samayam Telugu05 Dec, 05:44 am
సూర్య గ్రహణం వేళ ఆలయాల ద్వారాలను ఎందుకు మూసివేస్తారు? దీని వెనుక ఉన్న కారణాలేంటిజ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవ గ్రహాలలో రాహువు, కేతువులను అశుభాలకు సంకేతంగా భావిస్తారు. సూర్యుడిని రాహువు మింగేసినప్పుడు సూర్య గ్రహణం ఏర్పడుతుందని, చంద్రుడిని కేతువు మింగినప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంద