
Andhra Jyothy27 Dec, 07:44 am
పశ్చిమ గోదావరి జిల్లా అయితంపూడి వద్ద కాలువలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు గల్లంతుపశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం అయితంపూడి లాకుల వద్ద ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెరవలిలో ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా.. కారు ప్రమాదవశాత్తూ అదుపుతప్పి కాలువలో