
Telugu Times03 Jan, 03:14 am
అత్యంత ఘనంగా జరిగిన నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని-సూర్యతేజ వివాహంప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కుమార్తె జనని వివాహం సూర్యతేజతో అత్యంత ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో జరిగిన ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద