
Telugu Times04 Oct, 06:24 pm
ఐశ్వర్య రాజేశ్ 'ఇసకపట్నం' వెబ్ సిరీస్ రివ్యూRating: 2.75/5 ---సూర్య ప్రకాష్ జోశ్యుల 1980-90ల నేపథ్యంలో సముద్ర తీరంలోని పోర్ట్ ఏరియాలో సాగే కథ ఇది. బతుకుదెరువు కోసం భార్య, కూతురుతో కలిసి ఇసకపట్నం పోర్ట్ ప్రాంతానికి వలస వస్తాడు నాయుడు (సముద్రఖని)