
TeluguOne29 Nov, 04:04 pm
నలుగురు అధికారులు ఎంత చెప్పినా పద్ధతి మార్చుకోవట్లేదు.. డీజీపీ షాకింగ్ కామెంట్స్తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవు..పోలీస్ బాస్ ఆగ్రహం..! తెలంగాణ పోలీస్ శాఖలో ఉన్నతాధికారుల పనితీరు, ప్రవర్తనపై రాష్ట్ర పోలీస్ బాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసు విభాగంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తు