
Asianet News Telugu30 Oct, 02:34 pm
విశాఖను వణికించిన భూకంపం.. ఏపీ, తెలంగాణలో ఏయే ప్రాంతాలు డేంజర్ జోన్ లో ఉన్నాయిVizag Earthquake: ఆదివారం తెల్లవారుజామున విశాఖపట్నం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గాఢ నిద్రలో ఉన్న నగరవాసులకు ఒక్కసారిగా బెడ్లు, ఇళ్లలోని వస్తువులు కదలడంతో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కొందరు నిద్ర మత్తులో