
Telugu Times10 Jul, 02:54 pm
సూర్య 47 టైటిల్ అదేనాసూర్య(Suriya) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో డైరెక్టర్ జీతూ మాధవన్(Jeethu Madhavan)తో చేస్తున్న సినిమా ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది. సూర్య 47(Suriya47)గా రూపొం