
Asianet News Telugu26 Jun, 12:54 pm
పెళ్లి రద్దుకు కారణమైన ప్రీ వెడ్డింగ్ షూట్.. అసలేం జరిగిందంటేఇటీవల పెళ్లికి ముందు ఫోటోషూట్లు, రీల్స్ చేయడం యువతలో సాధారణంగా మారింది. ఇదే తరహాలో మహారాష్ట్రలోని బీడ్ జిల్లా గెవరాయీ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు, బాలికతో కలిసి ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ నిర్వహించాడు