
నిమిషం•General•14 సెప్టెం
Ganesh Chaturthi: వినాయకుడికిస్త్రీ రూపం ఉందని తెలుసా? అరుదైన ‘వినాయకి’ గురించి ఆసక్తికర విషయాలు!
Vinayaki Goddess: వినాయకుడికి స్త్రీ రూపం కూడా ఉందని తెలుసా? ‘వినాయకి’ లేదా ‘గణేశిని’గా పిలిచే ఈ అరుదైన దేవతకు సంబంధించిన శిల్పాలు భారతదేశంలోని కొన్ని ఆలయాల్లో మాత్రమే కనిపిస్తాయి. వినాయకి రూపం, ప్రత్యేకతలు, పురాతన శిల్పాల గురించి వివరంగా తెలుసుకుందాం.