AP7AM06 Oct, 12:04 pm
పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన విజయవాడ వ్యాపారవేత్త గుడిపాటి సీతారాంవిజయవాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు గుడిపాటి సీతారాం జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో జనసేన అధినేత, ఉప ము