
TV9 Telugu19 Nov, 03:14 pm
లాల్ దర్వాజా బోనాల్లో సందడి చేసిన విజయ్ దేవరకొండహైదరాబాద్లో బోనాల సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. బోనాల పండుగ సందర్భంగా ఆలయాలు సందడిగా మారాయి. ప్రజలు పెద్దెత్తున అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా అమ్మవారిని దర్శించ