
విదుర నీతి: ఈ 8 అలవాట్లు మీలో ఉంటే.. సన్నిహితులు కూడా దూరమవుతారట!
విదుర నీతి: ఈ 8 అలవాట్లు మీలో ఉంటే.. సన్నిహితులు కూడా దూరమవుతారట!.- మితిమీరిన కోపం ఇతరుల్లో మీపై ప్రతికూల అభిప్రాయాన్ని కలిగిస్తుంది. Vidura Life Lessons.

విదుర నీతి: ఈ 8 అలవాట్లు మీలో ఉంటే.. సన్నిహితులు కూడా దూరమవుతారట!.- మితిమీరిన కోపం ఇతరుల్లో మీపై ప్రతికూల అభిప్రాయాన్ని కలిగిస్తుంది. Vidura Life Lessons.

విదుర నీతి : ఇలాంటి వ్యక్తులకు దూరం ఉండకపోతే మీ జీవితం నాశనమేవిదుర నీతి : ఇలాంటి వ్యక్తులకు దూరం ఉండకపోతే మీ జీవితం నాశనమే Samatha 9 August 2026 మహాత్మ విదురుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సూక్తులు నేటి తరం వారి ఎంతో ఆదర్శంగా నిలుస్తుంటాయి. విదురుడు మహాభారతంలో కౌరవులకు , పౌండవులకు అనేక విషయాల గురించి చాలా గొప్పగా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఒక వ్యక్తి తన జీవితంలో విజయం సాధించాలి అన్నా, చాలా ఆనందంగా ఎలాంటి టెన్షన్స్ లేకుండా గ డపాలి అన్నా, మంచి సంబంధాలు చాలా ముఖ్యం. కానీ ఈరోజుల్లో కొంత మంది ప్రమాదకరమైన వ్యక్తులతో స్నేహ బంధాలు కొనసాగించి, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువలన ఇలాంటి ప్రమాదకరమైన వ్యక్తులకు చాలా దూరం ఉండాలని చెబుతున్నాడు. ఆచార్య చాణక్యుడు. వారు ఎవరంటే? మీ ముందు మిమ్మల్ని పొగడటం, మీ వెనకాల మీ గురించి చెడుగా మాట్లాడే వ్యక్తులను గుర్తించి, వారికి చాలా దూ రంగా ఉండాలని చెబుతున్నాడు విదురుడు. అలాగే ఎవరు అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారో, వారికి వీలైనంత వరకు దూరంగా ఉండాలని చెబుతున్నాడు విదురుడు. ఇతరులకు కీడు తలపెట్టే స్వభావం ఉన్న వ్యక్తులు కూడా అస్సలే మంచి వారు, కాదు అందువలన అలాంటి వ్యక్తులకు కూడా దూర ంగా ఉండాలంట. మరిన్ని వెబ్ స్టోరీస్ రంగు రంగుల మందారాలు.. ఇంటి ముందు ఏ రంగు మొక్క ఉండాలో తెలుసా? పదే పదే స్వీట్ తినాలనిపిస్తుందా? మీ ఇంటిలో నెమలి ఈకలు ఉన్నాయా.. ఈ తప్పు చేస్తే అప్పుల పాలే