
TeluguOne03 Oct, 10:54 am
ఐటీ స్క్రూటినీ నోటీసు సెక్షన్ 143 వచ్చిందా? వెంటనే ఈ పని చేయకపోతే భారీ పెనాల్టీ ఖాయంఇన్కమ్ టాక్స్ యాక్ట్ సెక్షన్ 143(3) కింద ఆదాయపు పన్ను శాఖ నుండి స్క్రూటినీ నోటీసు వచ్చిందంటే చాలా మంది ఒక్కసారిగా కంగారు పడిపోతుంటారు. అయితే, ఆందోళన చెందడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అసలు ఈ నోటీసు ఎందు