
10TV Telugu12 Jan, 08:54 am
త్రిష దగ్గరకొస్తే విజయ్ కే ప్రమాదం.. వేణుస్వామి సంచలన వ్యాఖ్యలుVenuswamy : విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర్నుంచి తమిళనాడు రాజకీయం అంతా త్రిష చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. త్రిష – విజయ్ ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారు అని రూమర్స్ రావడం, అవి నిజమే అన్నట్టు