
SkyC Media29 Sept, 12:34 am
సందీప్ రెడ్డి వంగా 'రోమాంచకం' గ్లింప్స్ విడుదలప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ క్రింద నిర్మిస్తున్న కొత్త చిత్రం 'రోమాంచకం' మొదటి గ్లింప్స్ సోమవారం నాడు అధికారికంగా విడుదలైంది. పూర్తి యూత్ ఎంటర్‌టైనర్‌గా తెరక