
TV9 Telugu02 Jan, 04:04 am
ఆ సినిమాకు ఆడిషన్ ఇచ్చా.. నువ్వు దీనికి సరిపోవు అని మొహంమీదే అన్నారుప్రముఖ రచయిత, దర్శకుడు వెంకీ అట్లూరి తన సినీ జీవితపు తొలినాళ్ళ గురించి, నటన ప్రయత్నాల గురించి, ఆపై రచయితగా, దర్శకుడిగా మారిన ప్రయాణం గురించి ఓ పోడ్‌కాస్ట్ షోలో వివరించారు. రీసెంట్ గా సూర్యతో కలిసి విశ