
Telugu Cinema31 Oct, 03:04 pm
రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్లు తీసుకుంటాడు. బన్నీ కూడా ఈమధ్య ఆ రేంజ్ దాటి వెళ్లాడని టాక్ ఉంది. స్టార్ హీరోల రేంజ్ ఇలా ఉంటే, సీనియర్లలో ఇప్పటికీ అత్యథిక పారితోషికం చిరంజీవిదే. తాజా చిత్రానికి ఆయన 70