
10TV Telugu19 Jan, 09:34 am
వాహనదారులకు బిగ్ షాక్.. ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్ బంద్.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలుSupreme Court: దేశంలో చెల్లుబాటు అయ్యే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకుండా పెద్ద సంఖ్యలో వాహనాలు రహదారులపై తిరుగుతుండటంపై సుప్రీంకోర్టు (Supreme Court)తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రోడ్డు ప్రమాదాలు జరిగి