
AP7AM30 Oct, 01:54 pm
ఇండోర్ లో కాలేజ్ విద్యార్థిని ఆత్మహత్య.. గోడపై రాసిన డెత్ నోట్ లో తండ్రి, నానమ్మలపై సంచలన ఆరోపణలుమధ్యప్రదేశ్లోని ఇండోర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ కళాశాల విద్యార్థిని తాను అద్దెకు ఉంటున్న గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయే ముందు ఆమె తన గది గోడపై చాక్‌పీస్‌తో రాసిన సూసైడ్ నోట్ సంచలనం రేపు