
Oneindia Telugu23 Jan, 04:34 pm
విశాఖలోని ప్రైవేట్ స్కూల్ లో తీవ్ర విషాదం.. టీచర్ కొట్టడంతో చిన్నారి మృతివిశాఖపట్నంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నగరంలోని వన్ టౌన్ పరిధిలోని లిటిల్ గార్డెన్ స్కూల్ అనే ప్రైవేట్ పాఠశాలలో దారుణమైన ఘటన జరిగింది. టీచర్ దెబ్బలను తట్టుకోలేక ఆరేళ్ల బాలుడు మృతి చెందినట్లు సమాచ