
Telugu Times13 Nov, 11:34 am
టీటీడీకి మరో భారీ విరాళంటీటీడీకి మరో భారీ విరాళం అందింది. టీటీడీ బర్డ్ ట్రస్ట్ (TTD BIRRD Trust)కు రూ.4.41 కోట్ల విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన ఆర్ఎస్ బ్రదర్స్ రీటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఈ విరాళం అందజేసింది. ఆర్ఎస్ బ