
Namasthe Telangana15 Oct, 01:44 am
గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 26 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థతనాగర్కర్నూల్ :నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులోని ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో 26 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థత గురయ్యారు. ఉదయం అల్పాహారం తిన్న విద్యార్థుల