
Andhra Jyothy18 Dec, 10:04 pm
సూపర్ ఫాస్ట్ ’ రైళ్లు.. ప్యాసింజర్ ప్రయాణందక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న కొన్ని సూపర్‌ఫాస్ట్ రైళ్లు నత్తనడకన నడుస్తున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. పల్నాడు, జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లు రోజూ ఆలస్యమే సమయానికి గమ్యం చేరుకోక ప్రయాణికుల ఇబ్