
Oneindia Telugu28 Dec, 02:34 pm
ఈ హిల్ స్టేషన్ గురించి తెలుసా..? హైదరాబాద్ కు 70 కి. మీ. దూరంలోనేబిజీ బిజీ లైఫ్.. ట్రాఫిక్ రద్దీలు.. ఒత్తిడి, ఉరుకులు పరుగుల జీవితం బోర్ కొట్టిందా..? అయితే హైదరాబాద్ కు దగ్గరలోనే అద్భుతమైన పర్యాటక ప్రాంతం ఉంది. చుట్టూ పచ్చని కొండలు.. ఆహ్లాదకరమైన వాతావరణం.. ఇలా భూతల