
Oneindia Telugu31 Dec, 11:44 am
టూరిస్టు బస్సు బోల్తా.. 12 మంది మృతి.. 10 మందికి సీరియస్హంగేరీలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ టూరిస్టు బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. ఈ ప్రమాదం ఎమ్ 3 మోటర్ వే