Samayam Telugu18 Jul, 12:54 am
ఏరు దాటాక తెప్ప తగలేసిన తమన్నా.. సౌత్ ఇండస్ట్రీపై మిల్క్ బ్యూటీ’ షాకింగ్ కామెంట్స్ఉత్తరాది నుంచి వచ్చే కథానాయికలకు దక్షిణాది చిత్రసీమ ఎప్పుడూ రెడ్ కార్పెట్ పరుస్తూనే ఉంటుంది. ఇక్కడి ప్రేక్షకులు ఇచ్చే ఆదరణ, గౌరవం మరెక్కడా దక్కవనేది జగమెరిగిన సత్యం. అవకాశాలు ఉన్నంత కాలం టాలీవుడ్‌ను