Samayam Telugu12 Dec, 02:54 pm
తిరుమల శ్రీవారి భక్తులకు తీపికబురు.. వీకెండ్ ప్రత్యేక రైలు, పూర్తి వివరాలివేతిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక.. మరో వీకెండ్ రైలు అందుబాటులోకి వచ్చింది. తిరుపతి టు విశాఖపట్నం వీకెడ్ స్పెషల్ రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 10