
AP7AM20 Nov, 10:44 am
తిరుమలలో విపరీతమైన భక్తుల రద్దీ.. ఆక్టోపస్ బిల్డింగ్ వరకు క్యూలైన్లుతిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో కొండపై విపరీతమైన రద్దీ నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి, క్యూలైన్లు బయటకు విస్తరించాయి. గోగర్భం డ్యామ్ సర్కిల్ సమ