Samayam Telugu04 Dec, 05:44 am
పాస్ పోర్టు సేవలలో అంతరాయం.. కార్యాలయాల ముందు దరఖాస్తుదారుల పడిగాపులుఆంధ్రప్రదేశ్ సహా పలుచోట్ల పాస్‌పోర్టు సేవలలో అంతరాయం తలెత్తింది. ఏపీలోని విజయవాడ, తిరుపతిలో సర్వర్లు పనిచేయక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తిరుపతి, విజయవాడలోని ప్రాంతీయ పాస్‌పోర్టు కేంద్రాలలో సర్వర్లు మొర