
Sakshi03 Oct, 09:04 pm
సినిమాలతో బిజీ.. కానీ అలాంటి పాత్రలు చేయట్లేదుతిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని ఎప్పటికప్పుడు టాలీవుడ్ సెలబ్రిటీలు దర్శించుకుంటూనే ఉంటారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం తెలుగు సీనియర్ కమెడియన్ బాబు మోహన్.. స్వామి సేవలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో