
Telugu Times25 Oct, 09:44 pm
అనిల్ రావిపూడి లాంచ్ చేసిన తిరువీర్, ఐశ్వర్య రాజేష్ 'ఓ..! సుకుమారి' హిలేరియస్ థియేట్రికల్ ట్రైలర్టీజర్, ఫస్ట్ సింగిల్‌తో అంచనాలను పెంచిన ‘ఓ..! సుకుమారి’ ఇప్పుడు గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. తిరు వీర్, ఐశ్వర్య రాజేష్ కలసి నటిస్తున్న ఈ చిత్రం, రొమాన్స్, కామెడీ, పల్లెటూరి అందాలతో కంప్