
Oneindia Telugu13 Oct, 07:44 am
టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు తీపికబురు .. మళ్లీ రోడ్డెక్కుతున్న ఆ బస్సులుతెలంగాణ రాష్ట్రంలో బస్సు ప్రయాణాలు చేసే ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది తెలంగాణా ఆర్టీసీ. టి జీ ఎస్ ఆర్ టి సి ఇటీవల నిలిపివేసిన వెయ్యి బస్సులను మళ్లీ రోడ్డు ఎక్కించే పనిలో ఉంది. ఆర్టీసీ ప్రయాణ