Samayam Telugu15 Oct, 03:44 am
ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగాలు.. టెన్త్ మార్కులతో భర్తీ.. ఇదే అసలు చిక్కుతెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారిగా ఆర్టీసీలో కండక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆర్టీసీలో 1500 కండక్టర్ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్