
AP7AM21 Oct, 06:44 am
హైదరాబాద్ లో మద్యం మత్తులో బీభత్సం.. నటుడి ఇంట్లోకి దూసుకెళ్లిన కారుహైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఫిలింనగర్‌లో ఇవాళ తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. ప్రముఖ నటుడు ధర్మ నివాసంలోకి వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు స్పష్టం చేశారు. మద్