Samayam Telugu09 Dec, 01:54 am
ఇకపై వివాదాలొద్దు.. పెద్ద మనసుతో క్షమించండి... ఫిల్మ్ ఛాంబర్ వివాదంపై జానీ మాస్టర్ రియాక్షన్తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్, డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ( TFTDDA ) నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం హైదరాబాద్‌లో మంగళవారం ఘనంగా జరిగింది. అసోసియేషన్ నూతన అధ్యక్షురాలు సుమలత న
