
SkyC Media08 Sept, 09:44 pm
మంగళగిరి నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి నారా లోకేశ్ శంకుస్థాపనమంగళగిరిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో సరికొత్త అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ పనులను అధిక