
Andhra Jyothy•Politics•4 జులై
అయోధ్య విరాళాల చోరీలో మరోట్విస్ట్.. వెలుగులోకి సీసీటీవీ ఫుటేజీ
అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో కీలక ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. కౌంటింగ్ కేంద్రంలోని సీసీటీవీ ఫుటేజీని విచారణ అధికారులు (SIT) స్వాధీనం చేసుకున్నారు. అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసులో కీలక ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. కౌంటింగ్ కేంద్రంలోని సీసీటీవీ ఫుటేజీని విచారణ అధికారులు(SIT) స్వాధీనం చేసుకున్నారు. ఈ సీసీటీవీ ఫుటేజీలో ఐదుగురు వ్యక్తులు నోట్ల కట్టలను దొంగిలించి తమ బట్టల్లో, సాక్సుల్లో దాచుకోవడం స్పష్టంగా రికార్డయింది. ఆధారాలతో రండి మేము చర్చకు సిద్ధం.. మంత్రి పొన్నం సవాల్ కాంగ్రెస్ మంత్రులకు దమ్ము, ధైర్యం ఉంది: దానం నాగేందర్