
Namasthe Telangana05 Jan, 01:54 pm
డాక్టర్ గడ్డం వెంకన్నకు ప్రొఫెసర్ గా పదోన్నతిన్యూశాయంపేట, ఆగష్టు 17 : సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠం పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న జానపద విజ్ఞాన అధ్యయనంలో ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. ఈ మేరకు సోమవారం హైద