
Chitrajyothy02 Oct, 06:34 am
రెండు జన్మల కథతో 'రాజా ది రాజారుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా నటించిన 'రాజా ది రాజా' చిత్రం ఈ నెల 17న విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా నటించిన చిత్రం 'రాజా ది రాజా'